| Daily భారత్
Logo




మాజీ ఎంపీటీసీ కూసాని వీరభద్రం ను పరామర్శించిన వనమా రాఘవ

News

Posted on 2025-08-30 19:29:31

Share: Share


మాజీ ఎంపీటీసీ కూసాని వీరభద్రం ను పరామర్శించిన వనమా రాఘవ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల అస్వస్థతకు గురైన బాబు క్యాంప్ మాజీ ఎంపీటీసీ కూసాని వీరభద్రం  ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  వనమా రాఘవేందర్ వనమా రాఘవ వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, అంబుల వేణు,బొమ్మిడి రమాకాంత్, బంధుగుల శ్రీధర్, బీ శీను, శివ ,తలుగు అశోక్, హైమత్, కరాటే శీను, నాగబాబు, దూడల కిరణ్, జావిద్, పిల్లి కుమార్, ఇర్ఫాన్, అమరేందర్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >