| Daily భారత్
Logo




షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ( SCHPS ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా చిలుముల గోపి కిరణ్ ఎంపిక

News

Posted on 2025-08-30 19:28:22

Share: Share


షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ( SCHPS ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా చిలుముల గోపి కిరణ్ ఎంపిక

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంసింగరేణి హెడ్ ఆఫీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల  కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా చిలుముల గోపి కిరణ్ ని ,ఉపాధ్యక్షులుగా కె ఇందు కుమారి,జిల్లా ప్రధాన, కార్యదర్శిగా బోగా మల్లికార్జున్, జిల్లా కార్యదర్శిగా కనుకుంట్ల రాకేష్,జిల్లా సలహాదారుడుగా మారెళ్లి విజయ్ కుమార్ , మణుగూరు కన్వీనర్ గా కాసిపెట్టి కృష్ణ ,ఇల్లందు కన్వీనర్ గా మేకల శంకరులను ఎన్నుకోవడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాసు,తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బొమ్మర శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సగం భూభాగం ఏజెన్సీ  ఎస్సీ కులాల రిజర్వేషన్ల పూర్వం లాగానే కొనసాగించాలని.  అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >