| Daily భారత్
Logo




అశ్వారావుపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న వగ్గెల పూజ

News

Posted on 2025-08-30 19:11:35

Share: Share


అశ్వారావుపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న వగ్గెల పూజ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు  అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు హాజరు అయ్యారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు శ్రీమతి వగ్గెల పూజ పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడారు మరియు కల్వకుంట్ల తారక రామారావు  పర్యటను జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్  పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >