Posted on 2025-08-31 14:07:10
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:జూలూరుపాడు మండలంలోని ఏ వి ఆర్ ఫంక్షన్ నందు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్, రేగా కాంతారావు ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు, తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >