| Daily భారత్
Logo




జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం డి.. తీవ్ర గాయాలతో చిరుత పులి మృతి

News

Posted on 2025-09-01 18:38:30

Share: Share


జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం డి.. తీవ్ర గాయాలతో చిరుత పులి మృతి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది. జక్రాన్ పల్లి మండలం, సికింద్రపూర్ పడ్కల్ గ్రామ శివారులో లోని హైవే పైన గుర్తు తెలియని వాహనం చిరుత పులిని ఢీ కొట్టింది. రాత్రి జరిగిన ఈ ఘటనలో చిరుత కు గాయాలై మృతి చెందింది. సంఘటన స్థలానికి జక్రాన్ పల్లి ఎస్ఐ సిబ్బంది వెళ్లి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >