Posted on 2025-09-02 14:13:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీగా పదేండ్లు చక్రం తిప్పిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ వ్యవహారాల పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అది గడిచిన కొద్ది గంటల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో గతంలో మాజీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ లతో కూడిన ఫ్లెక్సీలలో ఇదివరకు ఆమె ఫోటో కనిపించేది. ఇప్పుడు కనీసం ఆమె ఫోటో ఆనవాళ్లు లేకుండా ఆమె ముఖచిత్రంపై తెల్ల కాగితంతో తుడిచి వేశారు. దీంతో ఆమె అభిమానులు అనుచర వర్గాల్లో మరింత కలవరం రేపింది.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >