| Daily భారత్
Logo




ఆలయాల ముందు పిల్లుల బలి..

News

Posted on 2025-09-02 18:38:14

Share: Share


ఆలయాల ముందు పిల్లుల బలి..

నాలుగు పిల్లలను బలి ఇచ్చిన గుర్తుతెలియని దుండగులు

ఇది గ్రామానికి అరిష్టం అంటున్న ఆ గ్రామస్తులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేవతలు అంటే కొందరి నమ్మకం ప్రకారం కోళ్లు మేకలు పలు ఆలయాలలో బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకు విరుద్ధంగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన చర్చనీయంశంగా  మారింది. పెర్కిట్ లోని ఆలూరు మండలం మిర్దాపల్లి లో పిల్లుల బలి కలకలం దేవతల ఆలయాల ముందు పిల్లుల బలి ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గ్రామంలో మరో నాలుగు దేవతల ఆలయాల ముందు పిల్లులను గుర్తు తెలియని దుండగులు బలిచ్చారు. అది ఓ గణేష్ మండపం వద్ద ఓ పిల్లి బలి ఇవ్వగా. మరికొన్ని పిల్లులను ఆయా ఆలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చారు. పిల్లుల బలితో గ్రామంలో అరిష్టం జరగవచ్చని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు.

ఈ ఘటనపై వీడిసి సభ్యులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు అందించారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >