| Daily భారత్
Logo




రెండు రోజుల పాటు వైన్స్ బంద్

News

Posted on 2025-09-03 06:26:44

Share: Share


రెండు రోజుల పాటు వైన్స్ బంద్

డైలీ భారత్, హైదరాబాద్: వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో రెండురోజుల పాటు వైన్స్ బంద్ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 6 ఉదయం ఆరు గంటల నుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. అటు ఆదిలాబాద్‌లో ఈ నెల 4-6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయనున్నారు. పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >