| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

News

Posted on 2025-09-03 14:22:46

Share: Share


ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

డైలీ భారత్, హాజీపూర్: Akkala Venkat Swamy, Panchayath Secretary of Gram Panchayath, Karnamamidi Village, Hazipur mandal of Mancherial District was caught by ACB Officials for  demanding and accepting the bribe  of Rs 20,000/- from the complainant for showing official favour "to take photographs of the basement and upload the stage-wise progress of house construction for sanctioning of Rs. 1,00,000/-  pertaining to the complainant under Indiramma Indlu Scheme."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుదారునికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు పథకం క్రింద రూ.1,00,000/- మంజూరు కోసం "బేస్మెంట్ ఫోటోలు తీసి, ఇంటి నిర్మాణ దశల వారీగా పురోగతిని యాప్ లో అప్‌ లోడ్ చేయడానికి" అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ. 20,000/- లంచం  తీసుకుంటూ తెలంగాణ అనిశా  అధికారులకు పట్టుబడ్డ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి - అక్కల వెంకట స్వామి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >