| Daily భారత్
Logo




సిరిసిల్లలో గురుకుల ఆశ్రమ సంఘం 61వ వార్షికోత్సవంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు

News

Posted on 2025-09-05 16:24:02

Share: Share


సిరిసిల్లలో గురుకుల ఆశ్రమ సంఘం 61వ వార్షికోత్సవంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్‌లో శ్రీ గురుకుల ఆశ్రమ సంఘం ఆధ్వర్యంలో 61వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర మండపంలో భక్తిశ్రద్ధల మధ్య విఘ్నేశ్వర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా మండపాన్ని విద్యుద్దీపాల కాంతులతో కళకళలాడేలా ప్రత్యేకంగా అలంకరించడం భక్తుల మనసులను ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతుండగా, స్థానిక భక్తజనం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

సంప్రదాయం, ఆధ్యాత్మికత, భక్తి— కలిసిన ఈ పూజా వాతావరణం సిరిసిల్ల పట్టణానికి కొత్త వెలుగులు నింపింది


Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >