| Daily భారత్
Logo




టీజేఎంయు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్

News

Posted on 2025-09-05 18:42:09

Share: Share


టీజేఎంయు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: టీజేఎంయు జూలూరుపాడు మండల అధ్యక్షులు గుమ్మడి మహేష్ జిల్లా అధ్యక్షులుకురుమెళ్ళ శంకర్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేసిన ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజేఎంయు జిల్లా అధ్యక్షులు కురుమెళ్ళ శంకర్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజేఎంయు సభ్యుడు గుమ్మడి మహేష్ ను జూలూరుపాడు మండలం టీజేఎంయు మండల అధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది టీజేఎంయు కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో టీజేఎంయు రుణపడి ఉంటానని గుమ్మడి మహేష్ ఆశాభావం వ్యక్తం తెలియజేసినారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేసినారు తెలంగాణ రాష్ట్ర టీజేఎంయు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసినారు

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >