Posted on 2025-09-06 07:33:13
డైలీ భారత్, హైదరాబాద్: బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర పలికింది . రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా రూ. 35లక్షల వరకు పలికింది. లింగాల ధశరథ్ గౌడ్ ఈ సంవత్సరం లడ్డూని దక్కించుకున్నారు. ఐదు సంవత్సరాలుగా ఆయన ఈ లడ్డూ కోసం పోటీ పడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే ఠక్కున గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికే ఈ లడ్డూ.. ఈసారి కూడా రికార్డు ధర పలికింది. ఇవాళ ఉదయాన్నే చివరి పూజలు అందుకున్న లంబోదరుడు బాలాపూర్ బొడ్రాయి చౌరస్తాకు చేరుకున్నాడు. అనంతరం లడ్డూ వేలం వేయగా.. గత రికార్డులను బద్దలు కొడుతూ 35 లక్షల రూపాయలకు లింగాల ధశరథ్ గౌడ్ అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.
#balapur #balapur laddu
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >