| Daily భారత్
Logo




ఎవడి పిచ్చి వారికి ఆనందం

News

Posted on 2025-09-06 17:40:30

Share: Share


ఎవడి పిచ్చి వారికి ఆనందం

జాతీయ రహదారిపై ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పేరిట ప్రయాణికులకు ఇబ్బందుల పాలు చేస్తున్న వైనం..

వరుసగా జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని హైవే అధికారులు

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: అసలే అది జాతీయ రహదారి. ఒకవైపు దూసుకు వస్తున్న వాహనాలు.. ఇటీవల ఆ రహదారిపై వరసగా భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అసలు జాతీయ రహదారిపై అందుకు సంబంధించిన అధికారులు ఆ రహదారిపై ఏం జరుగుతుందో  నిరాపిక్ తేల్స్ నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాల బారిన పడి తనువులు చాలిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు ఇలా విచ్చల విడిగా ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ ఫోటో స్టూడియో సంబంధించిన వ్యక్తులు గాని ఇతర ఫోటోషూట్ కు సంబంధించిన వ్యక్తులు గాని వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీంతో అటువైపున గుండా వెళ్లే వాహన దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వాహన దారులు కోరుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వీడియో, ఫోటో లు తీస్తూ పెళ్ళిల్లో స్క్రీన్ మీద ప్రదర్శిస్తూ అందిస్తున్నారు. పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండే ఈ షూట్ కాస్త జాతీయ రహదారి మీదకు వచ్చింది. దీంతో రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇదంతటికి కారణం మన తల్లి దండ్రులనీ వారి వల్లే ఇలా తయారవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు సంబంధించిన అధికారులు అంటూ ఒక ప్రత్యేక విభాగం ఉందంటూ జాతీయ రహదారి అధికారులు మర్చిపోయారు ఏంటో తెలియదు గాని, జాతీయ రహదారులపై వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్న ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం  లేదో అంటూ పట్టడం లేదు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >