Posted on 2025-09-09 16:10:08
బోధన్ లో భూ వివాదం..
తమ తాత ఆస్తిని కబ్జా చేశారని కుటుంబీకుల ఆరోపణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని న్యూ బస్టాండ్ సమీపం 22 గుంటల భూమిపై వివాదం నెలకొంది. రామా గౌడ్ మనవళ్లు కే. శ్రీధర్, కే. ఈశ్వర్ గౌడ్లు తమ తాత భూమిని సిహెచ్. శంకర్ గౌడ్, లచ్చ గౌడ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారంతో దొంగ రిజిస్ట్రేషన్ చేసి, శంకర్ తన కుమారుడు లోకేష్ కు బాధిత కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి ఉన్న భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు నిలిపివేసి అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >