| Daily భారత్
Logo




బోధన్ మండలం బెక్ నెల్లి గ్రామంలో తీవ్ర విషాదం

News

Posted on 2025-09-11 17:25:00

Share: Share


బోధన్ మండలం బెక్ నెల్లి గ్రామంలో తీవ్ర విషాదం

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ మండలం బెక్ నెల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్  నుంచి విద్యుత్ స్తంభాలను తీసుకు వస్తుండగా కల్దుర్కి - సిద్ధాపూర్ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో విద్యుత్ స్తంభాలు గ్రామ పంచాయతీ సిబ్బంది మీదపడగా, వారు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. మృతులు విధుల నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు వెలుగులోకి త్వరలో రానున్నాయి. అధికారుల నిర్లక్ష్యమేనా లేదా యంత్రాంగ వైఫల్యమా అన్న దానిపై విచారణ జరగాల్సి ఉంది.

Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >
Image 1

పొలంపల్లి గ్రామ బీజేపీ సర్పంచ్ సస్పెండ్

Posted On 2026-07-11 13:45:00

Readmore >