| Daily భారత్
Logo




5లక్షల ఎల్ ఓ సి అందజేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

News

Posted on 2025-09-11 16:22:07

Share: Share


5లక్షల ఎల్ ఓ సి   అందజేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజవర్గం  డిచ్పల్లి మండలం  ధర్మారం (బి ) గ్రామానికి చెందిన మేకల నిహారిక ఏ వి కాలువ లోపం (అట్రియోవెంట్రిక్యులర్ కెనాల్ డిఫెక్ట్) అనేది గుండె యొక్క కింది గదులను వేరుచేసే సెప్టం లోని  లోపం వల్ల దీర్గ కాలంగా బాధపడుతూ హైదరాబాదులో నుండి నిమ్స్ హాస్పిటల్లో ప్రవేశం చేయడం జరిగింది. విషయాన్ని ధర్మారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  కి తెలపగ,  వెంటనే వైద్యం కొరకు  ఐదు లక్షల ఎల్ఓసి ని నిజామా బాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో  ఆయన అందజేశారు.

Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >