| Daily భారత్
Logo




ఇందూరులో సందడి చేసిన సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

News

Posted on 2025-09-13 13:56:57

Share: Share


ఇందూరులో సందడి చేసిన సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

అభిమానులతో సెల్ఫీ దిగిన నటి

నగరంలో గోయాజ్ సిల్వర్, జువెలరీ షోరూమ్ ప్రారంభించిన నటి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్​లోని గోయజ్ సిల్వర్ జువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఐశ్వర్య రాజేష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన సినిమా పాటకు స్టెప్పు లేసి అందరి మనసును దోచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ షో రూమ్ గోయాజ్​ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ ముంబై ఇలాంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ నిజామాబాద్ నగరం కూడా అన్ని రంగాల్లో రాణిస్తుందని ఆమె అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న జ్యువెలరీ ఆభరణాల దుకాణాలు నిజామాబాద్ లో ఉండడం విశేషమని ఆమె అన్నారు. దేశంలో ఉన్న ప్రధాన నగరాలతో నిజామాబాద్ పోటీ పడడం నిజామాబాద్ వాసుల ప్రత్యేకత అని ఆమె అన్నారు.


Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >
Image 1

పొలంపల్లి గ్రామ బీజేపీ సర్పంచ్ సస్పెండ్

Posted On 2026-07-11 13:45:00

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ

Posted On 2026-07-11 13:44:17

Readmore >
Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >