Posted on 2025-09-15 11:45:00
పితృపక్షాలు కీడు దినాలుగా భావిస్తూ మహిళలు గాజులు, చీరలు.. పురుషులు మందు బాటిళ్లు ఇచ్చిపుచ్చుకుంటూ పండగలు చేసుకుంటున్న వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం కొనసాగుతోంది.
శ్రావణమాసం తర్వాత వచ్చిన పితృపక్షాలను కీడు దినాలుగా భావిస్తూ గ్రామా మహిళలందరూ గాజులు చీరలు మార్చుకునే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక పురుషులు యువకులు వారు కూడా మందు బాటిళ్లు ఇచ్చిపుచ్చుకుంటూ పండగలు జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గంలో ఈ ఆచారం ఎక్కువగా కొనసాగుతోంది. కీడు పేరిట వచ్చిన ఈ పుకార్ల కారణంగా గ్రామాల్లో మాత్రం మేకలు కోసి మరి పండగ జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయత లేదని పంతులు తెలియజేసినప్పటికీ గ్రామాల్లో మాత్రం భయాంతో ఈ పండగ ను జరుపుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >