| Daily భారత్
Logo




ఏండ్లు గడుస్తున్న ప్రారంభోత్సవానికి నోచుకోని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనం

News

Posted on 2025-09-18 15:00:38

Share: Share


ఏండ్లు గడుస్తున్న ప్రారంభోత్సవానికి నోచుకోని  నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన భవనం

సీపీలు మారిన రూరల్ పోలీస్ స్టేషన్ గతి మారని స్థితి..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన రూరల్ నూతన పోలీస్ స్టేషన్ భవనం

 డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ లో గల ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూల్చివేసి అదే స్థలంలో నిజామాబాద్ నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. దీంతో కంటేశ్వర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో  గల అద్దె భవనంలోకి రూరల్ పోలీస్ స్టేషన్ విధులు కొనసాగుతున్నాయి. దాదాపు 6 నుండి 8 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని అరకొక మరమ్మత్తులు జరగక ప్రారంభోత్సవానికి నోచుకోక అసాంఘిక కార్యకలాపాలకు జల్సాలకు అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు మద్యం బాబులకు ఈ నూతన పోలీస్ స్టేషన్ భవనం అడ్డాగా మారిందని దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రశేఖర్ కాలనీలో గల రూరల్ పోలీస్ స్టేషన్ భవనానికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి పోలీస్ స్టేషన్ ప్రారంభించవలసిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >