Posted on 2025-09-18 16:17:24
తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడిన దుండగులు..
విచారణకై రంగంలోకి దిగిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి కిటికీ గ్రిల్ ను తొలగించి లోనికి దూకారు. నిజామాబాద్ నగరంలోని 5 వటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దోపిడీ జరిగింది. ఓ తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి కిటికీ గ్రిల్ ను తొలగించి లోనికి దూకారు. నిజామాబాద్ నగరంలోని 5 వటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దోపిడీ జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నగర శివారులోని బాబన్ సహాబ్ ప్రాంతంలో నివాసముండే నిషాత్ ఆఫ్రిన్ అనే మహిళ అర్సపల్లిలోని తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో బుధవారం ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్ళింది.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >