| Daily భారత్
Logo




ఆర్టిఐ యాక్ట్ 2025లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. గాయత్రి

News

Posted on 2025-09-20 17:46:55

Share: Share


ఆర్టిఐ యాక్ట్ 2025లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. గాయత్రి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కి చెందిన మహిళ ఎస్ .గాయత్రి ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ 609-2023 స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు భవిష్యత్తులో ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతానని అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి నన్ను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటానని ఆమె అన్నారు

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >