| Daily భారత్
Logo




ఈనెల 28న చలో భద్రాచలం మహాసభను విజయవంతం చేయండి : ఆదివాసీ సంఘాలు

News

Posted on 2025-09-20 17:51:36

Share: Share


ఈనెల 28న చలో భద్రాచలం మహాసభను విజయవంతం చేయండి : ఆదివాసీ సంఘాలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఈ నెల 28న జరగబోయే చలో భద్రాచలం ధర్మ యుద్ధం మహాసభ కార్యక్రమానికి సనాక సమావేశం శనివారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలు అన్ని ఆదివాసి సంఘాలు నాయకులు జేఏసీ ఏర్పడి చట్టబద్ధతలేని లంబాడీ లను ఎస్టి జాబితా నుండి తొలగించాలి. ఒకే మాట ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చూరన్న రామకృష్ణ  మాట్లాడుతూ ఆదివాసులకు విద్య ఉద్యోగం ఉపాధి భూమి మా యొక్క సంస్కృతి అన్నిటికీ వారి వల్ల నష్టం జరుగుతుంది. లంబాడీల కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్టిలుగా  ఉన్న మిగతా రాష్ట్రాల్లో బీసీ ,ఎస్సీ, ఓబీసీ లు వివిధ రకాలుగా ఉన్నారు. కనుక ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు, సోయం బాబూరావు మాజీ ఎంపీ. సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజా పోరాటం, రాజకీయ పోరాటం, న్యాయ పోరాటం, మరియు సంస్కృతి పోరాటం జరగాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు వీరభద్రం  పోనేం  కృష్ణ, కుంజ శీను, పోడియం నరేందర్, ఇర్ఫా అనసూయ, గనిబోయిన శీను పాల్గొని వాల్ పోస్టర్స్ , పాంప్లెట్లు ఆవిష్కరించారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >