| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు

News

Posted on 2025-09-21 16:34:49

Share: Share


నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎంపీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత లేని లోటు స్పష్టంగా కనిపించిన వైనం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో ఆదివారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాసవీ కన్యకా పరమేశ్వరీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి మండపంలో మహిళలు బతుకమ్మ వేడుకుల నిర్వహించారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా మహిళలు ఆడిపాడారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ఆడపడుచులు ఈ పండగను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించుకునే వేడుకలకు గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేని లోటు ఆమె అభిమాన, అనుచరుల వర్గాల్లో నిరాశనే మిగిలింది. ఇటీవల పార్టీలో నెలకొన్న విభేదాలు, పార్టీ నుండి సస్పెండ్ అయిన కవిత తన స్వగ్రామంలోనే బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ఆడపడుచులందరూ బతుకమ్మ సంబరాలను ఎంతో ఆర్భాటంగా ఘనంగా నిర్వహించేవారు. నిజానికి కవిత అత్తగారు నిజామాబాద్ కు చెందిన వాసులే అయినప్పటికీ ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి బతుకమ్మ సంబరాలు బోసిపోయినట్లుగా ప్రారంభించడం జరిగిందని ఆమె సన్నిహితులు తెలిపారు.

Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >