Posted on 2025-09-22 07:08:58
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు:సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని అండూర్ చౌరస్తా వద్ద సలక్పల్లి గ్రామం నుండి బైక్ పై వస్తున్న ఎందని ముత్యాలు ను అండూరు నుండి అతివేగంగా ఎదురుగా వస్తున్న స్కూటీ, ఎదురుగా వస్తున్న ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది, వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎందని ముత్యాలు వయసు 40 సంవత్సరాలు కులము ముదిరాజ్ వృత్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు, వ్యక్తి వ్యవసాయ పొలానికి యూరియా కోరమండల్ బస్తాలను కొనడానికి అతని గ్రామం నుండి బయలుదేరి వస్తుండగా సో లక్ పల్లి సమీపంలోని అండూర్ చౌరస్తా వద్ద కు రాగా అండూరు నుండి స్కూటీపై అతివేగంగా అజాగ్రత్తగా స్కూటీని నడుపుకుంటూ వచ్చి పల్లె సదాశివరెడ్డి, తన బైక్ తో స్కూటీకి యాక్సిడెంట్ చేయడం వల్ల తీవ్ర గాయాలై ఎదురుగా అతివేగంగా అజాగ్రత్తగా కారు వస్తూ ఎందని ముత్యాలు కు యాక్సిడెంట్ చేయడం వల్ల అధిక రక్తస్రావం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినారు, అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడుపుతూ ముత్యాలు మరణానికి కారణమైనందున చట్టరీత్యా తగు చర్య తీసుకొని బాధితులు మాకు చట్టరీత్యా న్యాయం చేయాలని మృతుని భార్య ఎందని అమృత ఆవేదనతో వేడుకోవడం జరిగింది, అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకొని ఢీకొట్టిన స్థలాన్ని పరిశీలిస్తూ కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తూ, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు, మాకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >