| Daily భారత్
Logo




ఉమ్మడి ఖమ్మం జిల్లా టీజేఎంయు. అధ్యక్షులు కొప్పుల రమేష్ ని ఘనంగా సన్మానించిన తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ కొత్తగూడెం మండల అధ్యక్షుడు బానోత్, రామ్ నాయక్

News

Posted on 2025-09-27 14:13:56

Share: Share


ఉమ్మడి ఖమ్మం జిల్లా టీజేఎంయు. అధ్యక్షులు కొప్పుల రమేష్ ని ఘనంగా సన్మానించిన  తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ కొత్తగూడెం మండల అధ్యక్షుడు బానోత్, రామ్ నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా, కొత్తగూడెం టి జే ఎం యు మండల అధ్యక్షులు, బానోతు రామ్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, మాట్లాడుతూ, తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల రమేష్ ని నిర్మించినందుకు, టీజేఎంయు రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ కి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ బలోపేతం చేయటంలో ముందుండి నడిపిస్తానని. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >