| Daily భారత్
Logo




మాధవ నగర్ రైల్వే గేట్ బైపాస్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం

News

Posted on 2025-09-27 16:36:43

Share: Share


మాధవ నగర్ రైల్వే గేట్ బైపాస్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం

వీకెండ్, బతుకమ్మ, దసరా సెలవులు కావడంతో సొంతూర్లకు హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తున్న వాహనదారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ రైల్వే గేట్ ప్రాంతం లోని బైపాస్ రోడ్డు నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డు సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటీవల వర్షాల నేపథ్యంలో, అలాగే ఆరోబి బ్రిడ్జి వంతెన నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంతమంతా రోడ్లన్నీ గుంటలమయమై పూర్తిగా ధ్వంసమయ్యాయి. మాధవ నగర్ నుండి దాదాపు బర్దిపూర్ వరకు వాహనాలు పూర్తిగా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. దీనికి తోడు వీకెండ్, బతుకమ్మ, దసరా సెలవులు కావడంతో హైదరాబాద్లో నివాసముండే జిల్లా వాసులు తమ తమ సొంత ఊళ్ళోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ట్రాఫిక్ కంటే శనివారం సాయంత్రం ఈ ప్రాంతం మొత్తం వాహనాల రద్దీతో రోడ్లన్నీ దర్శనమిచ్చాయి.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >