Posted on 2025-09-27 17:45:10
డైలీ భారత్, సిరిసిల్ల: కోణార్క్ హాస్పిటల్ ఆవరణలో బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. బతుకమ్మ ఆటలతో ఆసుపత్రి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. విధుల్లో అంకితభావంతో పనిచేయడంతో పాటు ఆటవిడుపుగా అందరూ కలిసి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను కోణార్క్ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించుకోవడం పట్ల మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ S.నవత, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ, జనరల్ ఫిజిషియన్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >