Posted on 2025-09-29 12:50:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాతృమూర్తి రేకులపల్లి నరసమ్మ పరమపదించినట్లు రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం సాయంత్రం మూడు 35 నిమిషాలకు ఆమె అస్తమించినట్లు రూరల్ ఎమ్మెల్యే వర్గీయులు అనుచరుల ద్వారా తెలిసింది. దీంతో పండగ ముందు తన తల్లి మృతి చెందడంతో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కాగా ఆయనను ఓదార్చడానికి కాంగ్రెస్ వర్గీయులు జిల్లాకు చెందిన నేతలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు.
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >