Posted on 2025-10-04 16:01:26
డైలీ భారత్ న్యూస్, పటాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధిలోని రాళ్లకత్వ గ్రామంలో ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా అమ్మవారి పూజ అనంతరం దుర్గా దేవికి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగింపుగా మహిళలు గ్రామ పెద్దలు చిన్నారులు నృత్త్యాలను ఏర్పాటు చేశారు దీంతో స్థానిక రాళ్లకత్వ చెరువులో దుర్గాదేవి నిమజ్జనం చేశారు నిమజ్జనం భాగంలో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లను ఎస్ఐ హనుమంతు పరిశీలించారు , ఈ కార్యక్రమం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ హనుమంతు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు గ్రామంలోని ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి చీరలు వేలంపాట ద్వారా గ్రామస్తులు అందుకోవడం జరిగింది మహిళలు కోలాటంతో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనం ట్యాంక్ వినాయక బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్యాంక్ వినాయక బృంద సభ్యులు జింక శివకుమార్ ముదిరాజ్ ఒగ్గు మహేష్ యాదవ్ గ్రామస్తులు బృందం సభ్యులు పాల్గొని శోభాయాత్ర ఊరేగింపు కొనసాగించడం జరిగింది
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >