Posted on 2024-01-05 19:04:47
డైలీ భారత్, సంగారెడ్డి:తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిజిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.
నగరంలోని గీతం విశ్వ విద్యాలయంలో బీటెక్ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనంపై నుంచి దూకి రేణు శ్రీ (18) అనే యువతి ఇవాళ సాయంత్రం బలవన్మ రణానికి పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుం డగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తు న్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >