| Daily భారత్
Logo




అంతర్గాం గోదావరి నదిలో గుర్తుతెలియని శవం లభ్యం

News

Posted on 2024-01-08 19:24:18

Share: Share


అంతర్గాం గోదావరి నదిలో గుర్తుతెలియని శవం లభ్యం

డైలీ భారత్, పెద్దపల్లి: రామగుండం  మండలంలోని గోలివాడ గోదావరినది ఒడ్డుకు గుర్తు తెలియని వ్యక్తి శవం ఈరోజు మధ్యాహ్నం కొట్టుకువచ్చినట్లు అంతర్గాం ఎస్‌ఐ తెలిపారు.

ఇతని వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్యన ఉంటుందని, మృతునిపై నీలి రంటు టీ షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉందన్నారు.

మెడలో నలుపు రంగు తయాత్తు, ఎత్తు సుమారు 5.4, రంగు చామన చాయ, నెరసిన గడ్డం, గుండ్రని ముఖంతో ఉందని ఆచూకీ తెలిసిన వారు 8712656527, 8712656524 నెంబర్‌లలో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.

శవాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి గదిలో భద్ర పరిచినట్లు ఆయన తెలిపారు...

Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >