Posted on 2025-11-22 19:55:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పాండిచ్చేరిలో జరిగిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అమెరికన్ విస్డం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇందూరు కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురోసాపాకులు ఇపక్కాయల హరిదాసు కు అరుదైన గౌరవం శనివారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సోషల్ సర్వీస్ లో ఈ అరుదైన పురస్కారం ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మానవత్వంతో గురువులను ఎలా పూజించాలో గురువులకు గల ప్రాధాన్యత ఏంటో ఇప్పకాయల హరిదాసు స్వామీజీ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రపంచానికి తెలియ చెప్పారని అందుకే ఈ అరుదైన డాక్టరే ట్ పురస్కారం ఆయనకు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >