Posted on 2025-12-02 17:16:51
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, రసాయన, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డాకు మంగళవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని కేంద్రమంత్రి నడ్డా కార్యాలయంలో సహచర పార్లమెంటు సభ్యులు డీకే అరుణ, రఘునందన్ రావు, గోడం నగేష్ లతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >