| Daily భారత్
Logo




ఘనంగా సామాజిక సమరసత దివాస్

News

Posted on 2025-12-06 15:48:27

Share: Share


ఘనంగా సామాజిక సమరసత దివాస్

ఏబీవీపీ ఇందూర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం సామాజిక సమరసత దినోత్సవం నిజామాబాద్ లోని ఏబీవీపీ కార్యాలయం ఎదుట  నిర్వహించారు.

కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత చారి లు పాల్గొన్నారు.

వారితో పాటు విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని 1700 సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురవుతున్న హిందువుల సమానత్వం కోసం అంబేద్కర్ జన జాగరణ ఉద్యమం చేశారని ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచ్ విప్లవం, అమెరికాలో తెల్లవారితో సమానంగా నల్లవారి సమాన హక్కుల కోసం జరిగిన ఉద్యమం,రష్యా, చైనాలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో లక్షలాది మంది చనిపోయారు పెద్ద రక్తపాతం జరిగింది కానీ ఈ దేశంలో సమానత్వం  సామాజిక సమ సమానత ఉద్యమంలో ఉద్యమాలలో  సామాజిక సమ సమానత  ఉద్యమాలలో చుక్క రక్తం కూడా రాలలేదు, ఇలా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ మనం కూడా ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి పనిచేయాలని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో  ఇందూర్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, జి జి కాలేజ్ ప్రెసిడెంట్ సాయి విగ్నేష్,శశాంక్, సాయికుమార్,  విగ్నేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >