Posted on 2025-12-15 17:59:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్స్ ని ప్రకటించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్ లో అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రజల కొరకు అందిస్తున్నామని ఆయన అన్నారు. ప్రత్యేకంగా పట్టు చీరలపై 4, 995 ఖరీదు చేసే చీరపై రెండో పట్టుచీర కేవలం 49 రూపాయలకే కస్టమర్లకు అందిస్తున్నామని ఆయన అన్నారు అలాగే 3,395 రూపాయలు విలువ చేసే పట్టుచీరపై దానికి జతగా మరో రెండో పట్టుచీర కేవలం 39 రూపాయలకే అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మెన్స్ వేర్ లో కూడా ఇలాంటి స్పెషల్ డిస్కౌంట్ తో పాటు 50% డిస్కౌంట్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >