Posted on 2025-12-15 18:00:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మీసాల లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది . లక్ష్మీ నారాయణ కు మద్దతుగా సోమవారం గ్రామ ప్రజలు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున మద్దతు పలికి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. తమ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక్క మీసాల లక్ష్మి నారాయణ తోనే సాధ్యమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈసారి కత్తెర గుర్తుకు ఓటేసి తమ నాయకుడు మీసాల లక్ష్మీనారాయణ ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని గ్రామస్తులు తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >