Posted on 2025-12-29 19:06:13
డైలీ భారత్, హైదరాబాద్: మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ప్రమీలకు తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్‌కు తరలించారు. నాచారం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల కుటుంబ సమస్యలతో సూసైడ్‌కు యత్నించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >