| Daily భారత్
Logo




సూర్యాపేట జిల్లా : ఘనంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్సవాలు

News

Posted on 2025-12-30 16:40:25

Share: Share


సూర్యాపేట జిల్లా : ఘనంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్సవాలు

డైలీ భారత్, మట్టపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం  మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాక్షేత్రం నందు వైకుంఠ ఏకాదశి మహా పర్వదిన సందర్భంగా మంగళవారం స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం అనంతరం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ  సమేతంగా స్వామి వారిని గ్రామ పుర వీధులలో గరుడ వాహనంపై ఊరేగిస్తు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మ కర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, చెన్నూరు విజయ్ కుమార్, కార్య నిర్వహణాధికారి జ్యోతి, గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, ఆలయ వంశ్యపారంపర్య అర్చకులు తూమాటి శ్రీనివాసా చార్యులు, తూమాటి కృష్ణమా చార్యులు, తూమాటి రామాచార్యులు, అద్దేపల్లి ఫణి భూషణ్ మంగా చార్యులు, ప్రసన్న కుమార్ గ్రామపెద్దలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >