| Daily భారత్
Logo




ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక

News

Posted on 2025-12-30 13:31:25

Share: Share


ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక

నా చావుకి కారణం తనతో చదువుకున్న ఆ బాలుడి కుటుంబ సభ్యులే..

డిచ్పల్లి మండలం ఓ గ్రామంలో తీవ్ర విషాదం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన చావుకి కారణం తనతో పదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్న అబ్బాయి తల్లిదండ్రులు తనను మానసికంగా తీవ్రంగా క్షోభించారని అందుకే వారి వేధింపులు తట్టుకోలేక తాను ఇంటర్మీడియట్  మధ్యలోనే ముగించడం జరిగిందని అయినప్పటికీ కూడా వారి వేధింపులు ఆగకపోగా తనను అపదపదజాలంతో తనను దుర్భాషలాడారని అందుకే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్ నోట్లో వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >