Posted on 2025-12-30 12:32:40
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ మాట్లాడుతూ సమాజానికి ఉపాధ్యాయులు ఆదర్శనీయులని, 29 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని పవిత్ర కార్యంగా భావించి అనేక మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన నసీరుద్దీన్ సేవలను కొనియాడారు. ఉపాధ్యాయుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దారని అన్నారు. నసీరుద్దీన్ కి ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఉమా, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, స్టాఫ్ సెక్రటరీ శంకర్ గౌడ్ మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >