Posted on 2025-12-30 21:36:47
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్వి అద్యక్షులు శీలం శ్రీకాంత్ హైదరాబాద్ నందినగర్ నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఆప్యాయంగా పలకరించి, నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ఆరా తీసినట్లు తెలిపారు.
మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >