Posted on 2025-12-30 19:04:28
డైలీ భారత్, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మంగళవారం దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి,మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పట్నం సునీత రెడ్డి దంపతులు,రమణారెడ్డి.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఛైర్మన్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.అనంతరం టీటీడీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో,అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వారు వేడుకున్నారు.
మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >