Posted on 2025-12-31 13:06:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గ్రామపంచాయతీ దగ్గర నుండి లక్ష్మీదేవిపల్లి మీదుగా రామవరం వెళ్లే రోడ్డుగత కొంతకాలంగా మరమ్మత్తులకు గురైందని రోడ్డుకు సరైన మరమ్మతులు చేయకపోవడం వల్ల రోడ్డుపై మోకాళ్ళకు పైన గుంతలు పడ్డ పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులుఅధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రోడ్డుపై గుంతలు ఏర్పడి ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల లారీలు లోళ్ళపై వెళుతూ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా మారి లారీలు ట్రాక్టర్లు మట్టి ఈ ప్రాంతం గుండా వెళ్లడం వల్ల మట్టి దుమ్ము విపరీతంగా లెగిసి గ్రామస్తులకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని హరిజనవాడ గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని బయటాయించి వచ్చే పోయే వాహనాలను నిలుపుదల చేయడం జరిగింది. ఈ విషయంపై తక్షణమేఅధికారులు స్పందించి అధికారులు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >