| Daily భారత్
Logo




అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ నాయకులు చందు నాయక్ సతీమణి కవితకు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శ

News

Posted on 2025-12-31 13:08:11

Share: Share


అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ నాయకులు చందు నాయక్ సతీమణి కవితకు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబిఆర్ఎస్ నాయకులు భూక్య చందు నాయక్ సతీమణి కవిత ఇటీవల అనారోగ్యంతో ఖమ్మం హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం పాల్వంచలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆమెను మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్వయంగా నివాసానికి వెళ్లి పరామర్శించారుకవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.అలాగే బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా పరామర్శించి, ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో  సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్ బిఆర్ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్ బిఆర్ఎస్ మహిళా నాయకురాలు సింధు తపస్వి తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నేతలు కవిత త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >