Posted on 2025-12-31 17:54:53
డైలీ భారత్,శ్రీకాకుళం: దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలాకి పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 28 గ్రాముల బంగారు ఆభరణాలు, 175 గ్రాముల వెండి ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అని నరసన్నపేట ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు రావు తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులు:
A 1 చెవ్వురి శేఖర్
A 2 మోతె జీవరత్నం @ రామారావు
A 3 చింతాడ మధు
పోలాకి, నరసన్నపేట, పలాస, సంతబొమ్మాళి, సారవకోట ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.
ఖచ్చితమైన సమాచారం మేరకు వనవిష్ణుపురంలో మాటువేసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
#Dgp Andhra Pradesh #Police Srikakulam District Police #srikakulam
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >