Posted on 2025-12-31 18:41:05
డైలీ భారత్, హుజూర్ నగర్:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, దళిత సమాజ వెలుగురేఖ మంద కృష్ణ మాదిగ జనవరి 3న హుజూర్‌నగర్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దళితుల హక్కులు, దళితుల సమస్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్,ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, మంద కృష్ణ మాదిగ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఎంఆర్పీఎస్ హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన హుజూర్‌నగర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >