| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌

News

Posted on 2026-01-07 17:04:12

Share: Share


ఏసీబీకి చిక్కిన ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌

డైలీ భారత్, హైదరాబాద్: అవినీతి నిరోధక అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది . హైదరాబాద్‌లోని బొగ్గుకుంట ఎండోమెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆకవరం కిరణ్‌కుమార్‌ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.

హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్‌లోని భూమికి సంబంధించి సర్వే నివేదిక జారీ కోసం అధికారులను బాధితుడు సంప్రదించాడు. దీంతో ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేయడంతో మొదటి విడతగా రూ. 50వేలు కార్యాలయ ఆవరణతో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.


#acb #crime #acb telangana

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >