| Daily భారత్
Logo




విభాగ్ స్తాయి ఖేల్ కుద్ పోటీలలో పతాకాలు సాధించిన శ్రీ సరస్వతి శిశు మందిర్ సిరిసిల్ల విద్యార్థులు

News

Posted on 2026-01-07 17:27:57

Share: Share


విభాగ్ స్తాయి ఖేల్ కుద్ పోటీలలో పతాకాలు సాధించిన శ్రీ సరస్వతి శిశు మందిర్ సిరిసిల్ల విద్యార్థులు

డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ లో జరిగిన విభాగ్ స్తాయి ఖేల్ కుద్ పోటీలలో సిరిసిల్ల నగరం లోని శ్రీ సరస్వతి శిశు మందిర్,గాంధీ నగర్ విద్యార్థులు పాల్గొని పతాకాలు గెలుపొందారు

క్యారమ్  బాల వర్గ పోటీలలో బాలికల విభాగం లో విభాగ్ స్తాయి లో ప్రథమ బహుమతి గోల్డ్ మెడల్ ను సాధించారు.

వారి పేర్లు గుండెల్లి వేదాశ్రీ, కుసుమ మనస్విని, గజ్జెని అక్షయ మరియు విభాగ్ బాల వర్గ లో క్యారమ్ పోటీలలో ద్వితీయ స్థానం లో సిల్వర్ మెడల్ నిలిచిన వారు ఆడెపు మణి విగ్నేష్, బూర శ్రీ వత్సవ, గున్నల సుజిత్,  మెర్గు సన్విత్,  వెల్ది రితేష్ లు నిలిచారు

వీరిని పాఠశాల సమితి సభ్యులు కత్తి మురళి కృష్ణ, గుడ్ల శ్రీధర్, కర్ణాల భద్రాచలం , రాపెల్లి ముకుందం, మరియు ప్రబంధాకారిణి అధ్యక్షులు చేపూరి నాగరాజు, పాఠశాల ప్రధానాచార్యులు చిలుక వేణు కిరణ్, మరియు మాతాజీ ల బృందం వీరిని అభినందించారు


Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >