Posted on 2026-01-13 23:09:28
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా వైరాని వజువర్గ నాయకురాలు బానోతు విజయ భాయ్ పదవుల కంటే ప్రజల మనసు గెలుచుకోవడమే నిజమైన నాయకత్వమని చాటిచెప్పిన నాయకురాలు, విజయ బాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా మరియు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పదవి కోసం కాదుమీ ఆత్మీయత కోసంవిజయ బాయి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె వీరాభిమాని షేక్ సమీర్ (సాక్షి న్యూస్ రిపోర్టర్) భావోద్వేగపూరితమైన సందేశాన్ని ఇచ్చారు. "మేము మీ పదవిని చూసి మీ వెంట రాలేదు.. మీరు మమ్మల్ని పలకరించే ఆ ఆత్మీయత, ఆ పలకరింపే మమ్మల్ని మీ అడుగుజాడల్లో నడిపిస్తోంది" అని ఆయన కొనియాడారు.
పదవులు తాత్కాలికమని, కానీ నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే గుణమే విజయ బాయి ఒక ప్రత్యేకమైన నాయకురాలిగా నిలబెట్టిందని సమీర్ పేర్కొన్నారు. ఒక నాయకురాలిగా కంటే, ఒక ఆత్మీయ బంధువులా ఆమె చూపించే ప్రేమే తమకు కొండంత బలమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
విజయ బాయి రాజకీయ ప్రయాణం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, ఆమె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని షేక్ సమీర్ ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు, కార్యకర్తలు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >