| Daily భారత్
Logo




TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ

News

Posted on 2026-03-06 15:34:50

Share: Share


TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ

డైలీ భారత్, సిరిసిల్ల: ఇటీవల TSUTF రాజన్న సిరిసిల్ల  నాయకత్వం విషయంలో రాష్ట్ర కమిటీ, మరియు జిల్లా నాయకత్వం అప్రజాస్వామికంగా  వ్యవహరించినoదుకుగాను (మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించినందుకు) నిరసనగా తంగళ్ళపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు మండల శాఖ మొత్తం పదవీ బాధ్యతలకు మరియు ప్రాథమిక సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేయుచున్నమని కొక్కుల బాలరాజు మండల అధ్యక్షులు, సుధీర్ కుమార్ ప్రధాన కార్యదర్శి, చింతకింది నాగరాజు ఉపాధ్యక్షులు, చామంతుల ఆంజనేయులు కోశాధికారి, కోడం ప్రశాంతి మహిళా ఉపాధ్యక్షురాలు, పోకల కిరణ్ మండల కార్యదర్శి, పసుల సరిత మండల కార్యదర్శి బహిరంగంగా వెల్లడించనైనది.



Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >